Tollywood stars Prabhas guest house seized by revenue officials at Rayadurgam Paiga village. Prabhas is an Indian film actor who works in Telugu cinema.
#Prabhas
#sahoo
#GuestHouse
#Enfolded
#tollywood

టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌కు చెందిన గెస్ట్ హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధిలోని సర్వే నెం.46లోని స్థలం ప్రభుత్వం స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో పాటు సర్వే నెం.46లో భూమి ఉన్న వారు హై కోర్టును ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని వదులుకునేది లేదని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అంటున్నారు.